నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న నవతెలంగాణ-నెల్లికుదురు గ్రామంలో పేదల అభివృద్ధి  పరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన పాలెపు ఉప్పలమ్మ సోమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ నూతన ఇళ్లను ప్రారంభించి వారికి నూతన వస్తువులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఆలయపు ఉప్పలమ్మ సోమయ్య మాట్లాడుతూ నాకు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాంగ్రెస్ […]

The post పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం appeared first on Navatelangana.