న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కి మార్వత్ జిల్లాలోని సారాయ్ నౌరాంగ్ బజార్‌లో మంగళవారం కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు, పౌరులు సహా మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.

The post పేలిన కారు బాంబు..8 మంది మృతి appeared first on Navatelangana.