1.సున్నిత మనస్కుడై అతడుకల్లోలితమైన ప్రపంచాన్నిపదేపదే కలవరిస్తూమరణించిన తన ఒక్కొక్క కలకిఓ ముద్దు పెట్టుకుంటాడుప్రపంచం అంతమవుతే బాగుందనిఆశపడుతూ ఆ రాత్రి నిద్రపోతాడు2. అర్ధరాత్రిసవ్వడి చేయకుండా ఓ సన్నటి సెలయేరుఅతని కంట చివర నుండి పారుతూహదయాన్ని తాకుతుందిగాయాలన్నీ ఒక్కొక్కటిగా బయలు పడతాయిఎదురుచూపుల్లో తడిని కోల్పోయిన వాడైతారసపడిన వాళ్లంతా ఎప్పటికైనతప్పిపోయేవాళ్ళే అంటూ రెప్ప వాలుస్తాడుప్రపంచమంతా విశాలమైన అతడి హదయంలోగులాబీ ముళ్ళులా ఆనవాళ్ళు3. దూరానికి కోలమానం మర్చిపోయిపరిగెడుతూ పరిగెడుతూవిశ్రాంతి లేని జీవితానికి విరామం అంటూఓ సుదీర్ఘ సాయంత్రాన రాలిపోవడానికి సిద్ధపడినవాడైజీవితం తెల్లారితే వెళ్ళిపోయే […]
The post పిచ్చుకల గుంపు appeared first on Navatelangana.


