కేంద్రవిత్తన చట్టంలో మార్పులు తేవాలి : మంత్రి తుమ్మలకు రైతు కమిషన్‌ నివేదికనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించాలని రాష్ట్ర రైతు కమిషన్‌ కోరింది. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో పంటల మార్పిడి ప్రాధాన్యతపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, […]

The post పంటల మార్పిడిని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.