నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు వివిధ కారణాల వలన వారి సెల్ ఫోను పోగొట్టుకోవడం జరిగిందని,ఆట్టి విషయమై వారు కొయ్యూరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోగొట్టుకున్న అట్టి సెల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి వాటిని సేకరించి బాధితులకు మొబైల్ ని ఆదివారం పోలీస్ స్టేషన్లో కొయ్యూరు ఎస్ఐ పి.మహేందర్ కుమార్ అందజేశారు. ఇందుకు బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
The post పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత appeared first on Navatelangana.














