క్రీడాశాఖకు జీఎం అభిజిత్ విజ్ఞప్తిన్యూఢిల్లీ : భారత గ్రాండ్‌మాస్టర్, ఐదు సార్లు కామనెవెల్త్ గేమ్స్ చాంపియన్ అభిజిత్ గుప్త టోర్నమెంట్ ప్రైజ్‌మనీ కోసం క్రీడామంత్రిత్వ శాఖను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది జవనరిలో ఒడిశా ఓపెన్ విజేతగా నిలిచిన అభిజిత్ గుప్త రూ.5.5 లక్ష?ల నగదు బహుమతి అందుకోవాల్సి ఉంది. కానీ ఒడిశా చెస్ సోసియేషన్‌లో అంతర్గత కుమ్ములాటల ఫలితంగా బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. దీంతో ఒడిశా ఓపెన్ విజేతలకు నగదు బహుమతి అందించటంలో తీవ్ర జాప్యం […]
The post ప్రైజ్‌మనీ ఇప్పించండి appeared first on Navatelangana.















