తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్కోఠిలోని డీఎంహెచ్ఎస్ ఎదుట ధర్నానవతెలంగాణ -సుల్తాన్ బజార్ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, స్వీపర్స్, పేషంట్ కేర్, సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియోద్దీన్, కె.యాదనాయక్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.