ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ దానిలో భాగమేనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రణాళికాబద్ధ అభివద్ధి కొనసాగుతున్నదనీ, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులన్నీ దానిలో భాగమేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పదేండ్లలో హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీగా మారుస్తామనీ, దానికి తగినట్టే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నదనీ తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ రాష్ట్రవాటాను సాధించేందుకు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా అభివద్ధి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో […]
The post ప్రణాళి కాబద్ధంగా రాష్ట్రాభివద్ధి appeared first on Navatelangana.
















