భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంత్వరలో అదనపు ఎమ్మార్వోల నియామకం : ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటినవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం […]

The post ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు appeared first on Navatelangana.