నవతెలంగాణ – బజార్ హత్నూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక తహసిల్దార్ శ్యాంసుందర్ సూచించారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యుమరేటర్లకు ప్రత్యేకంగా సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన ఫారాల్లో ఉన్న 75 రకాల ప్రశ్నలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి క్షుణ్ణంగా నమోదు చేయాలని అన్నారు. సర్వేలో సామాజిక, ఆర్థిక, […]

The post ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలి: తహసిల్దార్ శ్యాంసుందర్ appeared first on Navatelangana.