మన చుట్టూ వున్న కొందరిలో ఎన్నో కళలు ఉంటాయి. కానీ, అవన్నీ తమలోనే దాచుకుని, ఏదో తెలీని బిడియంతోనో, ఇష్టంలేకనో ముందుకు రాక చాలా కాలం అజ్ఞాతంగానే వుండిపోతారు. ఎవరి గుర్తింపుకూ ఆశించకుండా తమ పనులను తాము ఎంతో నిశ్శబ్దంగా చేసుకుంటూ ఎలాంటి భేషజాలు లేకుండా అత్యంత సామాన్య జీవితం గడిపే అలాంటి ‘అసాధారణ’ వ్యక్తులను సన్మానించాలన్నది నా ఆరాటం. అందుకే అందరి సహకారంతో అపురూప అవార్డులు అందిస్తున్నాం.ఒక పాటనో, ఓ నృత్యమో, ఓ చిత్రమో, ఓ […]

The post ప్రతిభకు పట్టాభిషేకం- అపురూప పురస్కారం appeared first on Navatelangana.