శనివారం కథానాయకుడు విజరు దేవరకొండ బర్త్‌డేని పురస్కరించుకుని ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్‌ సరికొత్త పోస్టర్స్‌ను రిలీజ్‌ చేసి, ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్స్‌ విజరు ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మూడు భిన్న చిత్రాల్లో విజరుదేవరకొండ ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో తెలిపేలా ఉన్న ఈ పోస్టర్స్‌ ఆయా సినిమాలపై అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విధి అతన్ని రాజును చేసింది.. వైరా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై […]

The post ఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు appeared first on Navatelangana.