– వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం– కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం– రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి– క్వింటాల్‌కు 10 కిలోల తరుగు తీయడం దోపిడీ– ముఖ్యమంత్రి వెంటనే సమీక్షా సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలి– బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డినవతెలంగాణ-కమ్మర్పల్లికాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంట కన్నీరు పెట్టిస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్ ధాన్యం […]
The post రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.















