నవతెలంగాణ – ఆర్మూర్ వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం అన్నదాతలు రోడ్డెక్కారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నంబరు జాతీయ రహదారి శివాలయం సమీపంలో వడ్ల కొనుగోలు లో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా బి జె పి జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు ,సొసైటీ మాజీ చైర్మన్ నచ్చు చిన్నారెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని […]
The post రోడ్డెక్కిన అన్నదాతలు.. రహదారిపై ధర్నాతో ఉద్రిక్తత appeared first on Navatelangana.









