ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్నవతెలంగాణ – పెద్దవూరబిజెపి ప్రభుత్వం 19 కేజీ ల వాణిజ్య సిలిండర్ ధరలను ఒకేసారి రూ.993 పెంచి సామాన్యులను మోసం చేసిందని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు.శనివారం హాలియా లో తమ నివాసం లో మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో ఆరు సార్లు వాణిజ్య సిలిండర్ ధరలను దాదాపు 83 శాతం అంటే డిసెంబర్ 2025 లో 1800 రూపాయలు ఉన్న ధర నిన్నటి […]
The post సామాన్యుల నడ్డి విరచడమే బిజెపి సర్కార్ మ్యానిపిస్టో appeared first on Navatelangana.









