– భద్రతకు గ్రామస్తుల ముందడుగునవతెలంగాణ – కామారెడ్డిఆరేపల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ , మాచారెడ్డి ఎస్ఐ అనిల్, మాచారెడ్డి పోలీస్ సిబ్బంది కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, “ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. గ్రామాల్లో భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. మాచారెడ్డి పాల్వంచ […]

The post ఆరేపల్లిలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం  appeared first on Navatelangana.