నవతెలంగాణ – హైదరాబాద్ : లెక్కింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శనివారం కొట్టివేసింది. మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నందున, తదుపరి ఆదేశాలు జారీ చేసేందుకు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది మిశ్రమంగా పనిచేయడానికి ఈ మార్గదర్శకాలు వీలు కల్పిస్తాయని, అయితే ఇసి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు `అక్షరాలా స్పూర్తి’తో […]
The post సీఎం మమతా బెనర్జీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.











