నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు కూడా తమ మద్దుతును ప్రకటించాయి. దీంతో టీవీకే మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది. ఇదే విషయాన్ని లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చర్చించారు. ఈ క్రమంలో తమకు 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని విజయ్ గవర్నర్‌కు లేఖలు అందజేశారు. కాంగ్రెస్, లెఫ్ట్, VCK, IUMLల మద్దతుతో […]
The post సీఎంగా రేపే విజయ్ ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.















