లక్షలాది మంది మరణాలకు నాజీలే కారణంఉక్రెయిన్లో రష్యా సైన్యం దురాక్రమణ శక్తితో పోరాడుతుంది : 81వ వార్షికోత్సవంలో అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు మాస్కో : రెండో ప్రపంచయుద్ధం (1941-1945)లో సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రష్యా 81వ వార్షి కోత్సవాన్ని శనివారం రెడ్స్కేర్లో ఘనంగా నిర్వహించింది. యుద్ధంలో మరణించిన సైనికులు, ప్రజలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ ప్రతినిధులు, […]
The post సోవియట్ విజయస్ఫూర్తిని చాటాలి appeared first on Navatelangana.















