అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తాం : ఇరాన్ వెల్లడికొనసాగుతున్న ఉద్రిక్తతలులెబనాన్‌పై ఇజ్రయిల్ దాడి.. ఐదుగురు మృతి టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా అమెరికా ప్రతిపాదనను ఇరాన్ ఇంకా సమీక్షిస్తోందని, ”సరైన సమయంలో” స్పందిస్తాంమని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపాదనను సమీక్షిస్తున్నాం, కానీ అమెరికా ఒత్తిడి చేస్తుందని విమర్శించారు. వారు గడువు నిర్దేశించినంత మాత్రాన అయిపోదు, మా పని మేము […]
The post సరైన సమయంలో స్పందిస్తాం appeared first on Navatelangana.














