లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంత వదికగా జరిగిన ఇండియన్ మిక్స్‌డ్ డిజెలిబిటి క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌పై 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించంది. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీలీ లార్డ్స్ బాల్కనీలో చొక్క విప్సేసి ఆటగాళ్లు సెలట్రేట్ చేసుకున్నారు. ఏడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ కోసం భారత పరుషుల దివ్యాంగుల జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో ఇంగ్లండ్ ఇప్పటికే నాలుగు మ్యాచులు గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకుంంది. మరోవైపు భారత్ రెండు మ్యాచులు గెలిచింది. ఇక నామమాత్రపు చివరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 4 వికెట్టు కోల్పోయి 206 పరుగులు చేశారు. ఆ తర్వాత బౌలర్లు కూడాఅ అద్భతు ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి జట్టును కేవలం 88 పరులకే అలౌట్ చేశారు. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో భారత్ 118 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని విజయంతో ముగించింది.