డోనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ఏ ఫలితాలు సాధిస్తుందో? ఏ పర్యవసానాలకు నాంది పలుకుతుందో? ఇప్పుడైతే తెలియదు గానీ పెద్ద ఎత్తున మీడియా కేంద్రీకరణ మాత్రం జరిగింది. భిన్న కోణాల్లో విశ్లేషణలు వెలువడ్డాయి. చైనాకు ట్రంప్ ఎక్కడ లొంగిపోతాడో అన్న ఆందోళన, హెచ్చరికలు, కమ్యూనిస్టు దేశంతో సంబంధాలకు బాటవేసిన నాటి అధ్యక్షుడు నిక్సన్ తరువాత ఇతర నేతలు సాధించలేని దాన్ని ట్రంప్ సాధిస్తాడా? ఇలా పరిపరి ఆలోచనలు, ఆశలు వెల్లడయ్యాయి. ఎనభయ్యవ పడికి దగ్గరలో ఉన్న ట్రంప్ […]
The post ట్రంప్ బీజింగ్ పర్యటన appeared first on Navatelangana.












