నవతెలంగాణ – హైదరాబాద్: అమేజాన్ బజార్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో ఒకటిగా రూపొందాయని Amazon.in ఈరోజు ప్రకటించింది. రెండు రాష్ట్రాలలో ఆర్డర్లు ఏడాదికి 4 రెట్లు పెరిగాయి, సైన్ అప్ చేసిన కొత్త కస్టమర్లు 4 రెట్లు పెరిగి హైదరాబాద్ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం మరియు వరంగల్ లు తదుపరి స్థానంలో నిలిచాయి. 2026లో, సంవత్సరం ప్రారంభమైన మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్‌లో […]

The post తెలంగాణల్లో 4X  వృద్ధిని నమోదు చేసిన అమేజాన్ బజార్ appeared first on Navatelangana.