‘వీరభద్రుడు’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు హీరో సూర్య సిద్ధమవుతున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో తెరకెక్కించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ అవుతుంది. ఈనెల 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో […]
The post థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే పక్కా మాస్ ఎంటర్టైనర్ appeared first on Navatelangana.













