మిల్లర్ల అక్రమ కటింగ్లను అరికట్టాలని డిమాండ్నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనంత రాజేందర్ రెడ్డి, సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఏపీఎం బాలచంద్రయ్య, ఐకేపీ సీసీ రాజు, వీఓఏ తొల్ల రాజు యాదవ్, డిప్యూటీ సర్పంచ్ రెసోజు శ్రీనివాసులు, వార్డు సభ్యులు భారతమ్మ, […]
The post ఉప్పరపల్లిలో ఐకేపీ సెంటర్ ప్రారంభం appeared first on Navatelangana.











