ఆర్.సీత,పీ ఓ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శినవతెలంగాణ-ఆలేరు టౌన్ బీ జే పీ ఎంపీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనతో మోడీ మాట్లాడుతున్న భేటీ బచావో,భేటీ పడావో అనే మాట వట్టి బూటకమని తేలిపోయిందని,మోడీ మాట్లాడే బచావో నిజమైతే బీ జే పీ,మంత్రి కొడుకు పై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, ఆలేరు పట్టణంలో ఆదివారం ప్రగతిశీల […]

The post మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగికదాడితో మోడీ బేటీ బచావో-బేటి పడావో వట్టి బూటకం  appeared first on Navatelangana.