సీఎం చేతులమీదుగా రూ.లక్ష నగదు అందుకున్న ప్రిన్స్ పాల్ విజయ దేవినవతెలంగాణ – మల్హర్ రావురాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన కళాశాలలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు పురస్కారాన్ని అందజేస్తోంది.ఇందులో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో కళాశాల పేరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు గాను తాడిచర్ల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయ దేవి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు ప్రారంభంలో […]
The post ఉత్తమ బోధనకు తాడిచెర్ల కళాశాలకు నగదు ప్రోత్సాహకం appeared first on Navatelangana.













