ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ బహిరంగ లేఖతెలంగాణ పట్ల నిర్లక్ష్యం తగదంటూ హితవురాష్ట్ర విభజన హామీలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. వాటిని అమలు చేయటంలో, రాష్ట్ర సమస్యలను పరిష్కరించటంలో ఆయన తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. ఈ ధోరణిని మార్చుకుని హామీలను అమలు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ శనివారం ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్న […]
The post విభజన హామీలుఅమలు చేయాలి appeared first on Navatelangana.















