నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల మధ్య విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని తప్పకుండా రద్దు చేయాలని డిఎంకె నేత, ప్రతిపక్షనేత (ఎల్ఒపి) ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. మంగళవారం ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని ఖచ్చితంగా రద్దు చేయాలని అన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళ ప్రార్థనా గీతమైన `తమిళ్ తాయ్ వాళ్తు’ను పక్కన పెట్టడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో […]
The post విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్ appeared first on Navatelangana.













