తమిళనాడులో రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం నిన్నటి వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయ్ను సీఎంగా చూడాలన్న కోరిక నెరవేరడం ఆలస్యమవుతోందని 40 ఏండ్ల ఇసక్కియప్పన్ అనే కార్యకర్త మనస్తాపం చెంది శనివారం తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటికి నిప్పంటించుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలని […]
The post విజయ్ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం..నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త appeared first on Navatelangana.















