న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షాక్ ఇచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు చేరినా, పతకం చేజార్చుకున్న వినేశ్ ఫోగట్ రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. భారత రెజ్లింగ్ సమాఖ్య రూల్స్ రీ ఎంట్రీని అసాధ్యం చేశాయి!. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యాంటీ డోపీంగ్ రూల్స్ ప్రకారం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అథ్లెట్లు ఆరు నెలల ముందుగానే యాంటీ […]
The post వినేశ్‌కు షోకాజ్ నోటీసు appeared first on Navatelangana.
















