ట్రంప్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన మాన్‌హట్టన్ జడ్జి75 దేశాల దరఖాస్తుదారులకు ఊరట వాషింగ్టన్ : వివిధ దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు వలస వీసాల జారీని నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మాన్‌హట్టన్‌లోని యూఎస్ న్యాయమూర్తి జెన్నెత్ వర్గస్ కొట్టివేశారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో యొక్క చట్టబద్ధమైన అధికార పరిధిని ఈ విధానం అతిక్రమించిందని ఆమె తెలిపారు. ఈ విధానం ఫెడరల్ వలస చట్టానికి విరుద్ధంగా ఉన్నదని చెప్పారు. వలస వీసాలపై నిర్ణయం తీసుకునేందుకు […]
The post వలస వీసాల నిషేధం చెల్లదు appeared first on Navatelangana.












