వేర్‌అబౌట్స్ సమాచారం ఇవ్వటంలో విఫలంన్యూఢిల్లీ : భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. రిజస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)లో ఉన్న యశస్వి జైస్వాల్, షెఫాలీ వర్మ నాడా అధికారులకు వేర్‌అబౌంట్స్ సమాచారం ఇవ్వటంలో విఫలమైనట్టు తెలిసింది. షెడ్యూల్ శాంపిల్ సేకరణకు ఈ ఇద్దరు అందుబాటులో ఉండలేదు. శాంపిల్ సేకరణకు అందుబాటులో లేకపోవటంతో తొలి వేర్ అబౌట్ ఫెయిల్యూర్‌గా పరిగణించి ఇద్దరు క్రికెటర్లకు నోటీసులు […]
The post యశస్వి, షెఫాలీకు నాడా నోటీసులు appeared first on Navatelangana.















