📜Telugu Proverbమన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి. ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు — 2 views