Traditional Telugu proverbs with English meanings. Centuries of wisdom in a single line.
Total 556 proverbs · Browse Podupu Kathalu (Riddles) →
మన పెద్దల మాటలు
పెద్ద బాల శిక్ష
శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు
ఎవరు తవ్వు కొన్న గోతిలో వారే పడుతారు.
కుక్క కాటుకి చెప్పుధెబ్బ.
మంచాల తమకాలకు ఒయ్యారాల నజరానాలన్నట్లు
కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లు.
రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు
TELUGU QUOTATIONS - నేటి మంచి మాట https://goo.gl/ovROFU —
రామాయణం
భ్రమరాంబిక అష్టకం (Bramarambika Stotram)
ఈడు చూసి పిల్లని యివ్వాలి – పిడి చూసి కొడవలి కొనాలి
బక్క ప్రాణం – కుక్క చావు
మన బ్యాంకులు
ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంల —
ఏ ఎండకు ఆ గొడుగు
E endaku aa godugu
A different umbrella for every sun. People change their loyalties to suit the situation.
అసలు లేదురా మొగుడ అంటే కోడికుర వండమన్నాడట.
జరిగితే జల్లెడతో మోయవచ్చు
ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది
నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
అయితే ఆదివారం లేకుంటే సోమవారం.
సులభంగా హిందీ నేర్చుకోండి
తెలుగు సామెతలు: సంకలనం-పి.రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
ఓబీ ఓబీ నీవు వడ్లు దంచు నేను పక్కలెగురవేస్తా
ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
Vemana Padyalu - వేమన పద్యాలు
నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు
వంకాయలు కోస్తున్నారా ఇంత సేపు
రాను రాను రాజు గుర్రం గాడిద అయిందట.
హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు – నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట
శతకోటి లింగాలలో బోడిలింగం
అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి
English Languageఆంగ్ల భాష
పోనీలే అని పాత చీర ఇస్తే మురలు ఏసింధట.
మన తెలుగు ప్రపంచ సంఘాలు
ఘోటక బ్రహ్మచారి లాగా
వండలేనమ్మకు వగపులు మెండు – తేలేనమ్మకు తిండి మెండు
డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
తగిలించుకొనటం తేలిక – వదిలించుకోవటం కష్టం
ఉరిలో పెళ్ళికి కుక్కల హడావిదిన్నట్లు.
నీతి శతకము - Nithi Shathakam
భాషలు వేరైనా భావమొక్కటే
సాంకేతిక విజ్ఞానం
వండని అన్నం – వడకని బట్ట
దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుకమెరుగదు .
పంది ఎంత బలిసిన నందితో సమానమాగున.
బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు
నందమూరి. తారక రామారావు or N.T.R అంటే తెలియని తెలుగు వాడు లేడు. N.T.R గారు గొప్ప నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు పాలిటీషియన్ కూడ. N —
ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచింధీ.
ఉండ ఇల్లు లేదు – పండ మంచం లేదు
చంద మామను చూసి కుక్కలు మొరిగినట్లు
ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
ఒక అబద్దం కమ్మడానికి వంద అబద్దాలు కావాలి.
మన తెలుగు మంచిమాటలు
సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. —
వంగలేక మంగళవారం అన్నాడంట
ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు
అత్త వల్ల దొంగతనం, మొగుడి వల్ల రoకుతనం నేర్చు కొన్నట్లు.
TELUGU QUOTATIONS - నేటి మంచి మాట
మన ఉచిత మెసేజ్ సర్వీసెస్
చేసేది బీద కాపురం, వచ్చేది రాజరోగాలు.
బాల గేయాలు (Telugu Folk Rhymes for Kids)
యిష్టమైన పియ్య యింగువతో సమానం
కంచం అమ్మి మెట్టెలు కొన్నట్టు
ఆధ్యాత్మికం
ఈ చేత చేస్తారు – ఆ చేత అనుభవిస్తారు
తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడిపోరు.
బట్టతలకూ – మోకాళ్ళకూ ముడి వేసినట్లు
హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు
జోల పాటలు (Jola paatalu)
పిల్లి శాపానికి దున్న చావదు
Pilli shaapaaniki dunna chaavadu
A buffalo does not die from a cat's curse. The weak cannot harm the strong.
ఆంధ్రలోకోక్తిచంద్రిక
రత్నాలన్నీ ఒకచోట – రాళ్ళన్నీ మరొకచోట
మెరిసేధి అంత బంగారం కాదు.
ఈగ వ్రణం కోరు – నక్క పీనుగ కోరు
గుణింతాలు (Telugu Gunintalu)
ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు – దాతలెవరంటే చాకళ్ళు
దేశబాషలందు తెలుగులెస్స
సంఘ భయం – పాప భయం
కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది
తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది
అందని ద్రాక్షలు పుల్లన
తల్లి మాట తలవాకిలి
Talli maata talavaakili
Mother's word is the door of the head. A mother's words guide your life.
నామకరణం
తెలుగు భాషా సంరక్షణ వేదిక
నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం భారతీయ స —
ప్రభుత్వ జూనియర్ కాలేజీ ( రాయవరం )
ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట
వంటిల్లు కుందేలు చొచ్చినట్లు
ఇంటికన్నా గుడి పదిలం
ప్రియమైన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు దేవుని దీవెనలతో అమ్మా నాన్నల ఆశీస్సులతో — కుటుంబ సభ్యుల ఆప్యాయత, అనురాగంతో ప్రతినిత్యం నవ్వ —
తెలుగు సామెతలు
ఒల్లని మగడా వండి పెట్టరా అంటే చేతకాని పెళ్లామా చేర్చి పెట్టవే అన్నాడట
ఏ యెండకు కా గొడుగు పట్టాలి.
ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట
ఉరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది.
మన తెలుగు పాటలు
భాగ్యముంటే బంగారం తింటారా?
మన పండుగలు (Telugu Festivals)
తులసి వనంలో గంజాయీ మొక్క.
క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
మన సందర్శనీయ ప్రదేశాలు
ఉంటే లిక్కి – పోతే కొడవలి
చక్కదనానికి లొట్టిపిట్ట – సంగీతానికి గాడిద
తెలుగు సామితలు:కెప్టెన్ ఎం.దబ్ల్యు.కార్,వి.రామస్వామి శా స్త్రులు 1955
ఏకుతో తాకితే మోకుతో కొడతారు
మన మొబైల్స్
అందితే సిగ అందకపోతే కాళ్ళు
బంధువులంతా ఒక దిక్కు – బావమరిది ఇంకొక దిక్కు
దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ
కాకి ముక్కుకి దొండపండు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
Inti dongan eeshwarudaina pattaleru
Even God cannot catch the thief inside the house. Betrayal from within is hardest to detect.
కూసే గాడిద వాచీ మేసే గాడిదని చెడా కొట్తిందట.
ఆకు వాచీ ముల్లు మీద పడ్డ, ముల్లు పోయ్ ఆకు మీద పడ్డ బొక్క ఆకుకే.
ధర తక్కువ బంగారానికి వన్నెలెక్కువ
నక్కను చూచిన వేటగాడిలాగా
క్షణమొక యుగంలా గడిచింది
ఆకారం చూసి ఆశపడ్డానే కానీ… అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట…
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
ఇంటి కన్నా గుడి పదిలం.
ఏ ఎండకా గొడుగు పట్టినట్లు
మన రాయవరం
మన ఇండియన్ రైల్వేస్
ఏ పుట్టలో ఏ పమువున్నదో ఎవరీకేరుక.
బంగారు పళ్లానికైనా గోడ వాలు కావలసిందె.
రామాయణం అంత విని రామునికి సీత ఏమవుతాది అని అడిగాడట.
Telugu Sathakalu - తెలుగు శతకాలు
పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా?
దగ్గరకు వస్తే ఎగ్గు లెంచినట్లు
ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే
జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం అవసరం లేదు.
డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది
నీతి శతకము ( 164 శతక పద్యాలు మరియు వాటి భావం ) నీతి శతకము అందముగ నుండు పుష్పాల యందు సౌర భమ్ము లేమియు లేకున్న —
పండాకు రాలుతుంటే పసరాకు నల్లబడుతుంది
మన తెలుగు సినిమాలు
ఎవ్వరి కర్మ వారిది
Evvari karma vaaridi
Each person bears the consequences of their own actions.
మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి. ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు —
సంస్కృతి
దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?
గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే ఉలిక్కి పడినట్లు.
తల్లి ఐన ఏడువనిధె పాలు ఇవ్వదు.
ఆకలెస్తుంది అత్తా! అంటే, రోకలి మింగవే కోడల అన్నది ఆట.
జాతీయ సంపద: తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008.
వేసిన బీజమే ఫలిస్తుంది
Vesina beejame phalistundi
The seed you sow is the one that bears fruit. You reap what you sow.
మీరు ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నా సరే —
వనారకడ, ప్రాణం పోకడ ఎవరెరుగుదురు.
బాలానందం
ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
మన తెలుగు వ్యాకరణం
మంచి మాట మర్యాదకు మూలం
Manchi maata maryadakubodalimulam
Kind words are the root of respect.
నామకరణం పేర్లు — పెట్టాల్సినవి — పెల్టకూడనివి — మీకు అమ్మాయా — అబ్బాయా? ఏం పేరు పెట్టారు? ఏదో ఒక పేరు — పేరులో ఏముంది — ! అంటారా? గు —
ధనం మూలం ఇదం జగత్
కంచానికి ఒక్కడు – మంచానికి ఇద్దరు
ఆకారపుష్టి నైవేద్యనష్టి
Vantinti Chitkalu - వంటింటి చిట్కాలు
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
© 2026 PeddaBaalaSiksha · తెలుగు నేర్చుకోండి
రామేశ్వరం పోయిన శనెశ్వరమ్ వదలనట్లు.
నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ
ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట
ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
Nanna - నాన్న
చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు
ప్రియమైన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు.
పొడుపు కథలు
పండిత పుత్ర పరమ శుంఠ
ఏరుకొని తినేవాని వెంట గీరుకోని తినేవాడు పడినట్లు.
నక్క ఎక్కడ నాగలోక మెక్కడ?
అమ్మ - నాన్న
అందుకే అచ్చమైన తెలుగు లో అందరికీ అర్ధమయ్యే రీతిలో పొందుపరచడం జరిగంది —
డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది
అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది.
డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు
ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లు
తక్కువ వానికి నిక్కులు లావు
తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది
పంచాంగం పటపట – విస్తరాకు లొటలొట
ఆకులేని పంట అరవైఆరు పుట్లు…
ఒత్తులు (Telugu Vattulu)
అన్వేషించండి
ఒక దెబ్బకు రెండు పిట్టలు
భరణిలో పుడితే ధరణిని ఏలు
తండ్రి వంకవారు దాయాదివారు
ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
"నేను మెల్లగా ఎలాగోలా బతికెయ్యటానికి రాలేదు….ముంబై ని ఉచ్చ పోయించడానికి వచ్చాను." "ఈ రోజుల్లో డబ్బు ఎలా అయిన సంపా —
గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
దున్న పోతూ మీద వాన పడినట్లు.
వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ
అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
మన తెలుగు కవితలు
ఎక్స్‌టెన్షన్ కార్డ్ రాక ఎకరాలు అమ్ముకున్నారంట (పేకాట సామెత).
హనుమంతుడి ముందా కుప్పిగంతులు
భాషకు తగిన వేషం – ఈడుకు తగిన ఆచారం