హార్ముజ్ మళ్లీ బంద్! వీటిపైన తీవ్ర ప్రభావం.. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే?

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఉద్రిక్తతలను పెంచింది, ప్రపంచ ఇంధన సరఫరాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించింది. వాణిజ్య నౌకలపై కాల్పులు, దిగ్బంధనం భయాలు అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, LNGలో 20 శాతం ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది.
Related News
Comments
Login to leave a comment













