సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు.. ఇలా ప్రతీ పనికి ఆధార్ అనేది అవసరమే. ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు ఆధార్ అడుగుతారు. ఇలా ఆధార్ అనేది ప్రతీచోట మనకు ఉపయోగపడుతుంది. దీంతో ఆధార్‌ను మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. ఎలా అంటే..?