బియ్యం పురుగు పడుతుందా..? ఏరడం మానేసి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి..

కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న బియ్యం.. మూత తీసి చూడగానే పురుగులతో కనిపిస్తే ఆ బాధ వర్ణనాతీతం.. గంటల తరబడి కూర్చుని ఆ పురుగులను ఏరడం ఎవరికైనా విసుగే. కానీ, మీ వంటింట్లో ఉండే రెండు సాధారణ వస్తువులు మీ బియ్యాన్ని ఏడాది పొడవునా పురుగు పట్టకుండా కాపాడతాయని మీకు తెలుసా? సహజ సిద్ధంగా బియ్యాన్ని ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు చూద్దాం..
Related News
Comments
Login to leave a comment













