భారత్లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

ఆస్ట్రేలియాలో డ్రైవర్గా పనిచేస్తున్న రవీందర్ రోజుకు రూ. 35-40 వేలు సంపాదిస్తున్నానని వెల్లడించారు. ఇది భారత్లో నెల జీతంతో సమానమని ఆయన పోల్చారు. విదేశాల్లో కష్టపడితే పేదరికం పోతుందన్న రవీందర్ వీడియో వైరల్ అయింది. అయితే, అధిక సంపాదనకు తగ్గట్టు అక్కడి ఖర్చులు, పన్నులు కూడా ఎక్కువేనని నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రతిఒక్కరి ప్రయాణం భిన్నమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
Related News
Comments
Login to leave a comment














