సంక్షోభంలో ప్రపంచం.. భారత్ రూటు మాత్రం సపరేటు!

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ముడి చమురు ధరల పెరుగుదల, వాణిజ్య అంతరాయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన బ్యాంకింగ్, ప్రభుత్వ విధానాల మద్దతుతో భారత్ స్థిరంగా ఉంది.
Related News
Comments
Login to leave a comment












