కుజ గ్రహన్ని అశుభంగా చెబుతారు. అయితే, మరికొద్దీ రోజుల్లో రజో యోగం ఏర్పడనుంది. ఇంకా మరో రెండు రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ మహారాజ యోగాలు కలయిక వలన రెండు రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..