Vaala 2 Review: వాలా 2 సినిమా రివ్యూ.. మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?

మలయాళంలో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించిన యూత్‌ఫుల్ డ్రామా వాలా 2 (Vaazha 2: Biopic of a Billion Bros). ఏప్రిల్ 24న తెలుగులో విడుదలైన ఈ సినిమా మోడరన్ యూత్‌ను, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుర్రాళ్లను ఏ స్థాయిలో మెప్పించిందో ఇక్కడ డీటెయిల్‌గా చూద్దాం.
Related News
Comments
Login to leave a comment















