నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆశ్చర్యపరిచే సీక్రెట్ ఇదే!

సముద్రపు దిగ్గజాలుగా పిలవబడే తిమింగలాలు (Whales) తమ పిల్లలకు పాలు ఎలా ఇస్తాయనే ఆసక్తికరమైన, అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నీటి అడుగున తిమింగలాలు పాలిచ్చే విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తిమింగలాలు క్షీరదాలు (Mammals) అయినప్పటికీ, నీటి అడుగున అవి తమ పిల్లలకు పాలు ఇచ్చే విధానం చాలా భిన్నంగా ఉంటుంది.
Related News
Comments
Login to leave a comment















