వాహనదారులకు గుడ్‌న్యూస్.. హైవేలపై క్యూఆర్ కోడ్స్.. ఒక్క స్కాన్‌తో వివరాలన్న మీ చేతిలోనే!

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైవేపై పెట్రోల్ బంకులు, హోటల్లు, ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు వీలుగా రహదారిపై ప్రత్యేక క్యూఆర్ స్కాన్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలూ అన్ని వివరాలు తెలిసేలా ఏర్పాట్లు చేసింది. కొత్తగా జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Related News
Comments
Login to leave a comment












