ముంబై విజయం.. గుజరాత్ చెత్త రికార్డ్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 99 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై 199/5 పరుగులు చేయగా.. గుజరాత్ 100 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ పరాజయంతో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
Related News
Comments
Login to leave a comment













