ఏందీ బ్రో అంతమాట అన్నావ్..! ఫోటోగ్రాఫర్ చేసిన కామెంట్‌కు అనన్య నాగళ్ల షాక్.!!

సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
Related News
Comments
Login to leave a comment














