TG EAPCET 2026 Hall Tickets: టీజీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా?

ఈఏపీసెట్‌కు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లకు కలిపి మొత్తం 3,01,194 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..
Related News
Comments
Login to leave a comment














