పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి తిరిగిరాకపోతే.. చట్టప్రకారం ఇలా..

దూరమైన భార్యాభర్తల సంబంధాలలో ఎదురయ్యే సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలను న్యాయనిపుణులు వివరిస్తున్నారు. కాపురానికి తిరిగి రావాలని పిటిషన్ (ఆర్.సి.ఆర్.), విడాకులు, లేదా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం వంటి మార్గాలను వారు స్పష్టం చేశారు. ఈ ఆప్షన్లు ఇద్దరికీ వర్తిస్తాయి.
Related News
Comments
Login to leave a comment













