పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

ఏప్రిల్ 2025లో పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో డాక్టర్ సుజాత భర్త భరత్ భూషణ్ మరణించారు. అప్పట్లో ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్ భూషణ్ తన 4 ఏళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి ప్రాధేయపడినా, ఉగ్రవాదులు అతని మతం, ఆధార్ కార్డు చూసి కాల్చి చంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సుజాత, ప్రస్తుతం తన కుమారుడి భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. వృత్తిరీత్యా పీడియాట్రీషియన్ అయిన ఆమె, తన బాధను అదిమిపెట్టుకుని కొడుకుకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుతున్నారు. ఆనాటి భీకర దృశ్యాలు..
Related News
Comments
Login to leave a comment














