మండుతున్న ఎండలతో ఈ వేడి నుంచి రిలీఫ్ కోసం మనం రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం వైపు పరుగులు తీస్తుంటాం. ఇవన్నీ దాహం తీర్చేవే కదా అని ఏది పడితే అది తాగేస్తున్నారా? అయితే ఆగండి.. ఈ మూడు డ్రింక్స్ శరీరానికి అందించే పోషకాలు, శక్తి వేర్వేరు. అలసిపోయినప్పుడు ఏది తాగాలి? వడదెబ్బ తగలకుండా ఏది రక్షిస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం..